How to start New poultry farm FarmChickens to Check in Table @ Sripoultry
How to start New poultry farm FarmChickens to Check in Table @ Sripoultry

Poultry Farming Guide for Beginners
స్థానిక/ఊరి కోళ్ళు నుండి డబ్బులు ఎలా సంపాదించాలి :-
20 కోళ్ల తో ప్రారంభం చేయండి !!!
స్థానిక/ఊరి కోళ్ళు సమాచారం ప్రకారం , ఇక్కడ Sri poultry వ్యక్తిగత విశ్లేషణ, వ్యక్తిగత అనుభవం చెప్పడం జరిగింది .
20 కోళ్ళు తో మొదలు పెడితే. చివరికి మీరు 120 + కోళ్లు సులభంగా కలిగి ఉంటారు . ఇది ఎలా అంటే :నీ ప్రయత్నం నువ్వు చేయాలి.
పెట్టలు 17 మరియు 3 పుంజులు గుడ్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న పెట్టలు – 20 కోళ్ళు కొనుగోలు చేయండి. 7-10 పెట్టలు కు 1 పుంజు నిష్పత్తి చొప్పున ఫలదీకరణం ప్రయోజనాల కోసం కొనుగోలు చేయాలి . ఇవి ఖచ్చితంగా మీ గుడ్లు దిగుబడి కి సహాయం చేసాయి
1 వ నెల కోళ్ళు మీ వాతావరణం కి అలవాటు పడుతాయి .
2 వ నెల పెట్టలు గుడ్లని పెట్టడం స్టార్ట్ చేస్తాయి (మీరు పెట్టల్ని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త గ కొనండి ) .10-30 గుడ్లని పెట్టిన తర్వాత హాట్చింగ్ / పొడుగు కి రెడీ అవుతాయి.
3 వ నెల 60%-99% కోడిపిల్లలు మన ప్రపంచం లోకి వస్తాయి. కోడిపిల్లలు కు ఒక నెల వయస్సు వచ్చిన తర్వాత వాటి తల్లులు అవసరం లేదు. అయితే ఈ తల్లి కోడిపిల్లలు ఒక నెల వయస్సు (ఉచిత పరిధి) లో ఉన్నప్పుడు, ఆ తల్లి ని దూరం చేయండి . ఇది మళ్లీ గుడ్లకి రెడీ చేసుకోండి. ఇది వ్యాపారం/ హాబీ కనుక చిన్న పిల్లల్ని మరియూ వాటి తల్లుల్ని జాగ్రత్తగా సమ్రక్షించండి
4 వ నెల , కోళ్ళుకి వాటి కోడిపిల్లలు లేకపోవడం వలన వాటికీ “బ్రేక్” వస్తుంది మరియు ఆరోగ్యంగాను ఉండగలవు .
నెల 5, కోళ్ళు వాటి గుడ్ల దశ చేరుకోగలదు …ఎందుకనగా రెండు నెలల సమయం వచ్చింది గనుక.
నెల 6, వారు మళ్ళీ పెట్టలు గుడ్లను పెట్టడం స్టార్ట్ .
నెల 7, ఈ నెలలో మరల 60%-99% కోడిపిల్లలు మన ప్రపంచం లోకి వస్తాయి. కోడిపిల్లలు కు ఒక నెల వయస్సు వచ్చిన తర్వాత వాటి తల్లులు అవసరం లేదు.
నెల 8,9 బ్రేక్
నెల 10 పెట్టలు మళ్ళీ గుడ్ల దశ.
నెల 11 పెట్టలు పొదగడం .
నెల 11,12 వ నెల చివరిలో విత్డ్రా.పిల్లల్ని వేరు చేయడం .
నెల 12, వారు విరామం.
కొన్ని విషయాలు గమనిక: 1. ఈ పొదుగు ప్రక్రియని ఒక ఏడాదిలో 3 సార్లు మాత్రమే చేయాలి . 2. కోళ్ళు హచ్ 21 రోజుల . 3. ప్రతి హచ్ కొరకు 8-10 గుడ్లు పెట్టండి. అత్యాశ వద్దు .5 పిల్లని పొందండి. 4. మీరు వీధి పిల్లులు మరియు ఇతర predators నుండి కాపాడుకోవాలి . 5. మీరు 8 గుడ్లు పొదిగి 5 పిల్లని పొందండి. 7 పెట్టలు కలిపి ఒక ఏడాది లో 105 పిల్లల్ని పొదుగుతాయి తక్కువలో తక్కువ. 6. 105 పిల్లల క్షేమం/సంరక్షణ చూస్తూ, కోడిపిల్లలు మొదటి బ్యాచ్ పూర్తి చేయండి. 7. మీరు పాత కోళ్ళని మరియు మొదటి బ్యాచ్ పిల్లని అమ్మగా కొంత ఆదాయం వస్తుంది. 8. మార్కెట్ లో 100 పెద్ద కోళ్లు ను అమ్మితే, మంచి ఆదాయం వస్తుంది.
ఈ బిజినెస్ లో మంచి మరియు ఇబ్బందులు కలుగును . మీ మనస్సు, ప్రయత్నం, డబ్బు మరియు సమయం,సంకల్పం ముఖ్యంగా ఉంచాలి,.
ఇది ఒక సైడ్ బిజినెస్గ మాత్రమే చేయండి…. చాలా ముఖ్యంగా: కోళ్ళకి ఫీడ్, నీరు, vaccinations జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని అనారోగ్యం కి దూరంగా ఉంచాలి. ఒత్తిడి కి గురికాకుండా చూసుకోవాలి. సరదా వ్యవసాయం చేసే వాళ్ళు ఈ బిజినెస్ చేయక పోవడం మంచిది. శ్రీ పౌల్ట్రీ వారి అనుభవం తో రాసిన ఆర్టికల్. 🐓🐓🐓🐣🐣🥚🥚🐥🐥Dont Copy…Protected….Cyber crime…..
సలహాలు సూచనలు కొరకు ఫ్రీ గా సంప్రదించండి శ్రీ పౌల్ట్రీ ఫోన్ నెంబర్ :- + 91 8096639109..
CLICK & CHECK https://www.sripoultryfarms.com/

ఇదే కడక్‌నాథ్ కోడి…దీనికే భలే గిరాకీ!…తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిదే హవా…
నాటు కోళ్ళ పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు…చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది…కారణమేమింటే…
ఆ కోడి మాంసం కిలో రూ.400, దీని కోడి పిల్ల ఖరీదు 70 రూపాయలు..దీని గుడ్డే ఒక్కటి 25 రూపాయలు…అమ్మో అంత ఖరీదా?…ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా…ఆ విషయానికి వస్తే ఒక్కటి కాదు…ఈ కోడి పేరు,రూపం దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకతలే…అంతేకాదు దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు సైతం కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇటు మాంసప్రియుల్నే కాదు అటు ఆరోగ్యరాయుళ్లని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది…అయితే ఆ కోడి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని ఉందా?..ఇంకెందుకు ఆలస్యం..చదివేయండి మరి…ఆ కోడి పేరు…కడక్ నాథ్…దీని స్వస్థలం మధ్యప్రదేశ్..
ఎక్కడనుంచి వచ్చింది..ఈ కడక్ నాథ్ కోడి…
ఎక్కడనుంచి వచ్చింది..ఈ కడక్ నాథ్ కోడి… అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడి పేరు కడక్ నాథ్. ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఈ కడక్ నాథ్ కోళ్ళను దీని స్వస్థలం అయిన మధ్యప్రదేశ్ లోకాలి-మాసి(నల్లని మాంసం కలది) అని పిలుస్తారు. ఇప్పటివరకు ఈ “కడక్ నాథ్” కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడిగానే ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారే ఈ కోళ్లను పెంచేవారు. అంతేకాదు వారు దీన్ని పవిత్ర మైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు. అయితే దీని ప్రత్యేకతల దృష్ట్యా అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళను కూడా పెంచవచ్చని శాస్రవేత్తలు సూచిస్తున్నారు.
కడక్ నాధ్ కోడి…మరిన్ని వివరాలు…
కడక్ నాధ్ కోడి…మరిన్ని వివరాలు… ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. ఈ కోడి పిల్లలు నీలం రంగు మొదలుకొని నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. అయితే ఇదే జాతి కోడి మరో రెండు రంగుల్లోనూ లభిస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి..నల్లని జాతి జెట్ బ్లాక్ రకానికి చెందినవి కాగా ఇవి ఇంకా పెన్సిల్, గోల్డెన్ అనే మరో రెండు రంగుల్లోనూ లభ్యమవుతాయి. కడక్ నాథ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.
రూపంలో…ప్రత్యేకత…
రూపంలో…ప్రత్యేకత… దీని మాంసం బొగ్గులాగా నల్లగా ఉంటుంది, దీని గురించి తెలియాని వాళ్లకి ఈ కడక్ నాథ్ కోడి చికెన్ బిర్యాని పెడితే మాడగొట్టిన బిర్యానీ పెట్టారని తెగ ఫీల్ అయిపోవడం ఖాయం. దీని మాంసంలో ‘మెలనిన్’ అనే పిగ్మెంట్ ఉండటం వల్లే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. అయితే రంగు ఎలా ఉన్నా దీని మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. దీన్ని తింటే జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. పైగా ఈ దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు కడక్‌నాథ్ కోడి మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్‌నాథ్ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలికావైద్యంలో ఉపయోగిస్తారు.
మాంసంలో…పోషకాలు…ఔషధ గుణాలు…
మాంసంలో…పోషకాలు…ఔషధ గుణాలు… కడక్‌నాథ్ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది, దీని కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్ కోడిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్, ఐరన్ నికోటినిక్ ఆసిడ్స్ ఉంటాయి. ఇక ఈ కడక్ నాథ్ కోడి మాంసంలోని ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్ వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందట. వయాగ్రాలోని సిల్డెనాఫిల్ సిట్రిక్ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. అదే గుణం ఈ మాంసానికి, రక్తానికి ఉందంటారు. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు.
మరిన్ని ఔషధ లక్షణాలు…పోషకాల గురించి…
మరిన్ని ఔషధ లక్షణాలు…పోషకాల గురించి… పాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బి2 అధికంగా ఉండటం వలన న్యూమోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. వాటితో పాటు అనేక స్థూల, సూక్ష్మధాతువులు కలిగి ఉండడం వల్ల కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీటి గుడ్లని తలనొప్పి నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్ళీన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం.
ఈ కోళ్ల పెంపకంతో…మంచి ఆదాయం…
ఈ కోళ్ల పెంపకంతో…మంచి ఆదాయం… నాటుకోడి మాదిరిగానే మంచి రుచిగా వుండే కడక్‌నాథ్ కోళ్లపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుందని కోరుట్ల పశువైద్య కళాశాల వైద్య నిపుణులు డా. శ్రీనివాస్ అంటున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నఈ కడక్ నాథ్ కోడి పిల్లలను ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే రైతులకు మరింత ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు విక్రయిస్తున్న ఒక్కో కోడి పిల్ల 65 నుంచి 70 రూపాయల ధర పలుకుతున్నది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వీటి పెంపకం చేపడుతున్నారు.
కావాల్సిన వారు శ్రీపౌల్ట్రీ ని సంప్రదించగలరు.మొబైల్ నెంబర్+91 8096639109

Gramapriya-An Egg Producer in Rural Master
Gramapriya is a multi-colored egg purpose chicken variety developed at Directorate of Poultry Research, Hyderabad, for free range and rural backyard rearing. This bird lays more number of eggs than native chickens and eggs are tinted brown in color and heavier than native chicken eggs. This bird has better adaptability to adverse conditions and better immunocompetence. Gramapriya chicken is a layer type variety developed for free range farming in rural and tribal areas. It has colored plumage and lays brown eggs with an average egg weight of 55-60 g. It is hardy and livability is very high. The body weight at 12 weeks ranges from 1.2 to 1.5 Kg. The annual egg production is about 150-160 eggs under field conditions in farmers backyards. The male bird’s meat is tender and especially suitable for tandoori preparations. The performance of the birds can be further enhanced in free-range conditions with minimum supplementary feeding. Advantages of Gramapriya chicken poultry farming: a) Alleviates protein malnutrition in vulnerable group’s viz. expectant women, feeding mothers and children. b) Waste material (insects, ants, fallen grains, green grass, kitchen waste, vegetable waste etc.) can be efficiently converted in to egg and chicken meat for human consumption. c) Minimizes environmental pollution per unit poultry produce, which is otherwise a major problem with the intensive poultry farming. d) Provides additional income to the rural households (women). e) Integrates well with other agricultural operations. f) Aids in enhancing the soil fertility in backyards (15 chickens produce 1- 1.2 kg of manure/ day). g) Produce of rural poultry farming fetches high price compared to those produce from intensive poultry farming. h) This breed chicken has more immune power less feed cost and they survive in most of climatic conditions.
Backyard poultry production is an age old practice in rural India. Most of the backyard poultry production comprises rearing of indigenous birds with poor production performances. The potentiality of indigenous birds in terms of egg production is only 70 to 80 eggs’/ bird/ year and meat production is also very less. However, the backyard poultry production can be easily boost up with improved varieties of chicken and can promise a better production of meat and egg. To improve the socio-economic status of the traditional farmers, backyard poultry is a handy enterprise with low-cost initial investment, but high economic return along with guarantee for improving protein deficiency among the poor.
Why to go for backyard poultry farming? 1. Low initial investment but higher economic return. 2. A unit can be started with as low as two chickens to a large flock. 3. Feed cost is negligible due to better utilization of agricultural by-products and leftover feed and grains. 4. Egg and birds can be sold in local market with high price, because there is a growing demand for local chicken. 5. And the consumers are willing to pay higher prices for high quality desi chicken meat or egg. 6. Boost up in family income for better utilization of family laboures who are not able to perform other agricultural works like old family member or children. 7. Backyard poultry farming acts as an ‘ATM’, because as per family need the birds and eggs can be sold at anytime anywhere with cash in hand. 8. Quality of chicken and egg is better in terms of organic farming as the birds are raised in stress less environment with natural input. Improved strain of poultry birds for backyard farming Desi or indigenous birds are generally poor performers in egg and meat production. To obtain maximum profit from backyard poultry farming there is a urgent need in the country to improve the status of backyard poultry farming with improved strain of poultry birds, who performs an excellent result when raised in backyard with low inputs. Improved chicken that can be introduced in backyard poultry farming should have following characters- • Adaptability in village condition • Self propagation • Good brooding capacity • Mothering ability • Well body conformation • Hardy in nature • Good scavengers • Attractive and colored plumage • Escaping capacity from predators • Disease resistance Considering the above characteristics, the verities that can be recommended for backyard poultry farming are- Gramapriya, Vanaraja, Giriraja, Girirani, Krishna – J etc. The annual egg production capacity of Gramapriya and Vanaraja birds are 200 to 220 and 200 to 230 egg/ bird/ year, respectively. First egg lays at 200 to 230 days depending on plane of nutrition and other managemental parameters. Egg weight varies from 55 to 60 gram. Mature body weight 2.5 to 3.5 kg. Housing management for backyard poultry farming No elaborate housing is required for backyard poultry farming but, it should protect the birds from sun, rain and predators. If free range system is practiced the birds are let loose in day time for foraging and at night sheltered in shed. For better production performances certain criteria that can be considered are – 1. The poultry house should be in east-west orientation to protect from summer wind and cold stress and also for direct sunlight in winter months. 2. During summer direct sun light should be avoided to reduce the summer stress in birds. 3. Low cost housing material like wood, bamboo, grass, thatch etc can be utilized. 4. The poultry house should be free from water seepage or moisture. 5. Floor should be in elevated land or above ground level (minimum 2ft) and free from water crack, easily cleaned, rat proof and durable. 6. There should be free air movement in upper part of the shed to reduce gas formation inside the shed. 7. Height of the side wall in poultry house is generally 7 ft to 8 ft. The centre height is 9 ft to 12 ft with slope in either side. 8. Roofing material like thatch, tiles, asbestos etc can be used. 9. Brooder house should have easy ventilation and wire netting which is used for open air ventilation. 10. Provision of bulb fitted above the ground as how ever may be utilized to keep the chick’s worm. Brooding of Chicks There are two types of brooding viz. Natural brooding and Artificial brooding that can be adopted for backyard poultry farming. Natural brooding If natural brooding is practiced the local broody hen is used as the indigenous hens are very good sitters. Improved variety of fertile eggs is put into incubation. The hen is provided with nesting materials. Food and water supply is given throughout the incubation period. A broody hen can easily take care for brooding and hatching of 12 to 15 chicks. After hatching the chicks are let loose along with mother for scavenging. There should be provision for separate place inside the shed for young chicks and mother at night. Artificial brooding In artificial brooding provision of artificial heat is necessary. Artificial heat can be provided with electricity, gas, kerosene, wood, sawdust etc. ‘Bukharies’ also can be used as a source of artificial heat. Wood, charcoal or sawdust is used in ‘Bhukaries’ and it is an ideal source of artificial heating when there is acute shortage of electricity, gas and kerosene. The optimum temperature is 95⁰ F in first week and it can be reduced 5⁰F per week up to 6 week till 70⁰F. Two watt/ chick heat is required up to 6 week in brooder house. The necessity of light in brooder house is to increase feed consumption for maximum growth in a short period and also to prevent stampeding or piling if scared. Initially (up to 6 weeks) there should be provision for at least continuous light up to 48 hours in brooder house and in growing stage (8 to 18 weeks) light hour is 10 to 12. But in laying period light should be for 15 to 16 hours. The provision for extra light may be in the morning or evening or may be morning and evening both. To prevent direct contact with heat a chick guard made up of card board or metallic guard can be used in brooder house. The height of chick guard is 15 to 18” is placed in circular shape at a distance of 3’ away from the hover. Feeding management The feed cost alone is 70% of total expenditure in poultry production. In backyard poultry farming the feed cost is considered to be minimum. Hence, the birds are let loose for scavenging in the open yard and collect the required protein, energy, minerals and vitamins etc from insects, snail, termites, seeds of grasses and weeds, leftover grains, crop residues and household wastes. Feed ingredients like broken rice, ground nut straw, wheat or job’s tear grain, rice bean etc also can be given to the birds. During rainy season poultry feed should not be stored more than 1.5 months to avoid fungus growth (Aflatoxicosis). In backyard poultry farming generally two times feeding is practiced; once at morning and another at evening. The space requirement for feeder is 2 to 7 cm at brooding period, 7 to 10 cm during growing stage and 12 to 15 cm / bird at laying stage. The water space should be 0.5 to 1.5 cm during brooding, 1.5 to 2.5 during growing and 2.5 cm during laying period. The birds may be supplied with extra concentrate ration @ 30 to 60 gm/ day/ bird for better performance. The balanced ration may be formulated with appropriate percentage of maize, rice polish, wheat bran, ground nut cake, fish meal, shell grit or lime stone along with salt, minerals and vitamins or may be with locally available ingredients. The poultry feed should contain at least 20% protein in starter level, 16% in grower and 18% in laying stage with energy level (ME) 2800 kcal/kg feed in starter, 2600 kcal/kg at grower and 2650 kcal/kg in layer ration. Health care management For better health care in backyard poultry farming the birds should be vaccinated against virus diseases in time. The diseases that mostly effect the birds are Ranikhet disease, Marek’s Disease, Fowl pox, Gumbroo disease etc. Regular vaccination schedule may be followed in a poultry farm (Table 1). Deworming for internal and external parasites also should be done to maintain a healthy flock. Other diseases that may affect the poultry birds are Coccidiosis, infectious coryza, Salmonellosis etc. Table 1. Vaccination schedule for poultry birds Sl. No. Age of birds Name of Vaccine Name of Disease Doses Route of Vaccination 1 Day old Chicks HVT MD Vaccine Marek’s Disease 0.2 ml S/c or I/m 2 4 to 7 days F-1/ Lasota Ranikhet Disease One drop Eye or nostril 3 14 to 18 days Intermediate plus Gumboro disease – Drinking water 4 35 days F-1/ Lasota Ranikhet Disease One drop Eye and nostril 5 6 to 7 weeks Chicken embryo adopted Fowl Pox 0.5 ml Wing stab method 6 8 to 10 weeks Strain killed vaccine Ranikhet Disease 0.5 ml S/c or I/m
Finger tips suggestion for backyard poultry farming 1. Disease free, improved strain, dual purpose poultry birds may be procured for back yard poultry farming. 2. Periodical vaccination should be done on regular basis. 3. Clean drinking water and fungus free feed should be supplied to the birds. 4. The poultry shed should be regularly cleaned and free from moisture and humid condition. 5. Overcrowding should be avoided. 6. If possible there should be separate space for different age group of birds. 7. Sick bird should be immediately separated/ culled from healthy flock. 8. Poultry equipments particularly waterer and feeder should be regularly cleaned and disinfected. 9. There should be restriction for outsider into the poultry shed or farm. 10. The birds should be free from predators and should not be scared by other animals. 11. Before procuring new flocks the shed should be thoroughly cleaned and disinfected. 12. There should be provision for footbath in front of poultry shed. 13. During summer and winter months the shed should be protected from hot or cold wind by hanging curtain around the side of the wall or shed. In summer months water sprinkling also can be done.

Feeding management @ POULTRY FARMING
Feeding forms one of the most important aspects of poultry farming. There are many dangerous poultry diseases which are the direct outcome of faulty methods of poultry feeding. Balanced feeding not only keeps the birds immune to various diseases but also enhances their productivity. Therefore, to make poultry farming a lucrative venture, proper understanding of poultry feeding is essential.
Profitability in poultry farming normally depends on three important factors namely:
(i) a good breed (ii) a balanced diet and (iii) an efficient management
Feed represents about 70% of the total cost of egg production and 55% of the cost of broiler production. Therefore, efficiency in feeding is one of the key factors for successful poultry production.
A sound feeding program during the rearing of poultry is essential for the production of high quality chicks without much mortality.
How much Quantity to be fed ? [ age –wise ]
Quantity of the mixed ration to be fed depends upon the age groups of poultry.
WHY CHICKENS LOSE WEIGHT
For the chicks of 0-2 weeks :
= Finely broken rice or other small grains or bread crumbs are given as the first feed.
= Skimmed milk or butter milk should be supplied for drinking instead of plain water all the time.
= After a week, chick mash is introduced which is specially prepared with finely broken grains of rice, ragi, cambu, wheat or maize, with aquatic quantities of vitamins, minerals, antibiotic feed supplements and coccidiostat.
After 2 weeks :
= The quantity of chick feed is increased gradually. After 6 weeks, wet mash is introduced along with succulent, well chopped greens like Lucern.
= Some onions and garlic well chopped may also be included.
The quantity required of chick will vary from 10 g to 50 g per chick according to their age (0-8 weeks).
After 8 weeks :
= The chick mash must be gradually substituted by grower mash, enriched with vitamins and minerals including all the essential nutrients for healthy growth at an economical cost. Quantity fed varies from 50 to 80 g per grower per day, according to age (8-20 weeks).
= At about 18th week, specially prepared layer mash fully vitaminised and mineralised is introduced. Plenty of well chopped greens and water is also provided.
= Feeding pellets instead of mash will prove more economical and neat. 80-200 g per bird per day is fed to the bird, depending on its body weight and production capacity.
Proper timing of feeding the chickens ?
Regularity of feeding is also important as the birds will soon learn and expect to have their feed in the punctual time, if they are in good health.
The chicks are fed 5 to 6 times a day in small quantities upto 8 weeks of age.
For the backyard units, the birds should preferably be let out early in the morning (just before sunrise) after providing them with clean drinking water. A little later, some grains about 15 g per bird can be thrown out for the birds to pick. Just before noon, some greens or vegetable pruning or kitchen trimmings can be fed, well chopped and mixed with mash.
Late in the evening, some more grains similar to the early morning feed can be given. This will tempt all birds to return to their right shelter after the day’s roaming.
These timings can be changed to suit the individual farmers, but regularity is important in order to train the birds to adjust to these timings.
#poultry #nutrientmanagement #feeding #chicken #whattofeedchickenwith#agewisenutritionmanagement #animalhusbandary #poultryfeed #sripoultry Poultry Farming